How to Calculate or get Total marks,Percentage,Grades Of Students with Excel If function - YouTube

Channel: venkatbta

[0]
హాయ్ మిత్రులారా
[2]
ఈ రోజు
[5]
మార్కుల యొక్క శాతాన్ని , గ్రేడులను ఎలా లేక్కిమ్చాలో చూపిస్తాను.
[18]
ఫై వరుసలో విద్యార్థుల పేర్లు.
[52]
విషయముల పేర్లు రాయండి.
[57]
తెలుగు
[66]
ఆంగ్లము
[70]
గణితం
[78]
పరిసరాల విజ్ఞానం
[83]
మొత్తం మార్కులు
[90]
మార్కుల శాతం
[110]
గ్రేడు
[122]
ఇక్కడ విద్యార్తుల పేర్లు రాయండి.
[127]
అభి
[135]
తెలుగులో 100 మార్కులకు 85 మార్కులు పొందాడు.
[148]
ఆంగ్లము లో 100 మార్కులకు 98మార్కులు పొందాడు.
[155]
గణితం లో 100 మార్కులకు 75 మార్కులు పొందాడు.
[161]
పరిసరాల విజ్ఞానం లో 100 మార్కులకు 84 మార్కులు పొందాడు.
[181]
ఇప్పుడు మొత్తం మార్కుల కోసం నాలుగు విషయముల మార్కులను కలపాలి.
[194]
సూత్రం =తెలుగు(B2)+ఆంగ్లము(C2)+గణితం(D2)+పరిసరాల విజ్ఞానం(E2)
[204]
ENTER BUTTON ని వత్తండి.
[207]
అభి తెలుగులో మొత్తం 400 మార్కులకు 342 మార్కులు పొందాడు.
[212]
మార్కుల శాతాన్ని పొందుటకు నాలుగు విషయములలో పొందిన మొత్తం మార్కులు(342)ను,నాలుగు విషయముల మొత్తం మార్కుల(400) తో భాగించి,100తో గునించాలి.
[233]
సూత్రం =F2(342)/400*100
[305]
తెలుగులో 86 శాతం మార్కులు పొందాడు.
[316]
ఇప్పుడు గ్రేడు ను లెక్కించటం చాలా ముఖ్యం .
[321]
86 శాతం కు గ్రేడు ను లెక్కించటం ఎలానో చూద్దాము.
[330]
మొదటగా గ్రేడింగ్ విధానం తెలుసుకుందాం.
[361]
గ్రేడులు
[367]
గ్రేడింగ్ విధానము: 0 శాతం నుండి 40 శాతం వరకు "C" గ్రేడు,41శాతం నుండి 50 శాతం వరకు "B" గ్రేడు,51 శాతం నుండి 70 శాతం వరకు "B+"గ్రేడు,71 శాతం నుండి 90 శాతం వరకు "A"గ్రేడు,91 శాతం నుండి 100 శాతం వరకు "A+" గ్రేడు లు ఉంటాయి.
[473]
ఇప్పుడు గ్రేడింగ్ సూత్రం తయారు చేద్దాం.
[488]
ఈ సూత్రం కోసం IF Function ను ఉపయోగిస్తాము.