MPC లేదా BiPC వారికి B.Tech Bio-Technology బావుంటుందా? ఉద్యోగ అవకాశాలు biotechnology course details - YouTube

Channel: shamsh.in

[12]
మనకెందుకులే అనుకోకండి వీడియో ను పూర్తిగా చూడండి. ఇతరాలకు మంచి సలహా ఇవ్వడానికి ఉపయోగపడవచ్చు
[14]
బై.పి.సి, వారికి BTech కోర్సు లో చాలా బ్రాంచిలు ఉన్నాయి.
[47]
Bio Technology course సంభందించిన కొన్ని సంక్షిప్త వివరాలు మాత్రమే ఈ వీడియో లో చర్చించడం జరిగింది.
[49]
ఇంకా పూర్తి వివరాలు మీ ఇంట్రెస్ట్/కామెంట్ ల ఆధారంగా వచ్చే వీడియో లో చేయడం జరుగుతుంది.